BHPL: వివాహిత కిడ్నాప్ కేసులో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు గణపురం ఎస్సై బి. అశోక్ తెలిపారు. గణపురం మండల కేంద్రానికి చెందిన తరాల చక్రి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన వివాహితను కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించి, అనంతరం కోర్టులో హాజరుపరిచారు.
తెలంగాణ
కిడ్నాప్ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు


