హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలకు సిద్ధం కావాలి'

VSP: జీవీఎంసీ ఎన్నికలకు టీడీపీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పార్టీ జిల్లా పరిశీలకుడు ఎం.ఎ. షరీఫ్ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి టీడీపీ కార్యాల‌యంలో టీడీపీ శ్రేణుల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వార్డు, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.