హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం'

ADB: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 కోస గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఇన్చార్జి ఐటీడీఏ పీవో రాజేశ్వర్ గురువారం తెలిపారు. హైదరాబాద్‌లోని ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో 8 నెలల పాటు ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 23 తేదీ లోగా welfare.sriramsias.com వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.