హైదరాబాద్: 28°C
తెలంగాణ

చికిత్స పొందుతూ యువకుడి మృతి

MHBD: జిల్లా కురవి మండలం లింగ్యాతండాకు చెందిన జరుపుల రాము (32) కుటుంబ కలహాలతో ఈ నెల 11న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలించగా, పరిస్థితి మిషమించడంతో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడికి భార్య విజయ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.