ADB: సివిల్ సప్లై హమాలీ కార్మికుల పెంచిన రేట్లను అమలు చేయడం, పెండింగ్ వేతనాలు చెల్లించాలని AITUC జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ డీఎం సుధారాణిని గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 18న హైదరాబాద్‌లోని సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయం ముట్టడి నిర్వహించనున్నట్లు దేవేందర్ పేర్కొన్నారు.
తెలంగాణ
'సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలి'


