KMR: పనసపండ్ల మాటున 387.128 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేసిన కేసులో కామారెడ్డి పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఒడిశాకు చెందిన ఇద్దరితో పాటు, తాజాగా మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరిపై PD యాక్ట్ నమోదు చేశారు. ఈ కేసులో నిందితుల సంఖ్య 4కు చేరింది. సమాజానికి హాని కలిగించే మాదకద్రవ్యాల ముఠాలపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు.
తెలంగాణ
గంజాయి కేసు.. మరో ఇద్దరిపై PD యాక్ట్


