హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ

PLD: చిలకలూరిపేట (మం) కావూరుకు చెందిన కందుల వెంకటేశ్వర్లు ఇటీవల మృతి చెందగా, గురువారం నిర్వహించిన ఆయన పెద్దకర్మ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, నాయుడు రమేష్ పాల్గొని నివాళులర్పించారు. వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన అనంతరం ఆయన కుమారులు శ్రీనివాసరావు, మురళి, సాంబశివరావుతో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.