హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు

నంద్యాలలో రెడ్‌క్రాస్ జన్ ఔషధి కేంద్రం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జన్ ఔషధి కేంద్రాల్లో తక్కువ ధరలకు నాణ్యమైన జనరిక్ మందులు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.