NDL: ఆత్మకూరు మున్సిపల్ వాహనాలు నడిపేందుకు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆప్కాస్ కార్మికులకు అవకాశం కల్పించాలని సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు కోరారు. సీనియారిటీ, విద్యార్హతలు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా పీహెచ్, నాన్-పీహెచ్ కార్మికులకు సమాన అవకాశాలు ఇవ్వాలని కోరుతూ.. కమిషనర్ ఎస్. బేబీకి గురువారం వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'మున్సిపల్ కార్మికులకు అవకాశం కల్పించాలి'


