BPT: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బాపట్ల జంపని గ్రామంలోని శ్రీ అతా మొహమ్మద్ నిజాముద్దీన్ షా బాబా ఆస్తానాలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో పలు సంక్షేమ, ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆస్తానా నిర్వాహకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మోదీ జన్మదినం.. ప్రత్యేక సేవా కార్యక్రమాలు


