NSE ఐపీవోకు వచ్చిన తొలి రోజు 43 శాతం సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. BSE నివేదిక ప్రకారం 8.86 కోట్ల షేర్లకు గానూ 3.83 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల కోటా 72 శాతం సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. రిటెయిల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 44 శాతం సబ్‌స్క్రైబ్ కాగా, ఉద్యోగులకు కేటాయించిన షేర్లు 97 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యాయి.
వ్యాపారం
NSE ఐపీవో తొలిరోజు 43 శాతం సబ్‌స్క్రిప్షన్


