హైదరాబాద్: 28°C
వ్యాపారం

అష్నీర్ గ్రోవర్ వ్యాఖ్యలపై భారత్‌పే స్పందన

యూపీఐ లావాదేవీలపై MDR విధించడం సరైన నిర్ణయం కాదని ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో అష్నీర్ గ్రోవర్ అన్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలపై భారత్‌పే స్పందించింది. యూపీఐ లావాదేవీలపై MDR ఛార్జీలను తాము స్వాగతిస్తున్నామని తెలిపింది. ఆష్నీర్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. కంపెనీలో అతడికి ఎలాంటి వాటా లేదని వెల్లడించింది.