హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్వచ్ఛత అందరి సామాజిక బాధ్యత'

W.G: స్వచ్ఛత అందరి సామాజిక బాధ్యత అని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తడి, పొడి, శానిటరీ, స్పెషల్ కేర్ వ్యర్థాలపై అవగాహన కల్పించారు. ఇళ్లలోని చెత్తను రోడ్లపై వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు.