హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండ ప్రాంత ప్రజల సంక్షేమానికి ముందడుగు

కృష్ణా: కొండ ప్రాంతాల ప్రజల సంక్షేమం, పునరావాసం, గృహ వసతులపై గురువారం ఎస్‌పీఏలో ప్రత్యేక సమావేశం జరిగింది. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో జరిగిన ఈ సమావేశంలో అధికారులు, నిపుణులు పాల్గొన్నారు. ప్రజలకు సురక్షితమైన, సుస్థిరమైన నివాస వసతి కల్పించేందుకు సమగ్ర కార్యాచరణ, అన్ని శాఖల సమన్వయం అవసరమని ఉద్ఘాటించారు.