GNTR: అమరావతిలో పద్మశ్రీ ఘంటసాల 25 అడుగుల విగ్రహాన్ని, కళాక్షేత్రాన్ని నెలకొల్పాలని నవ్యాంధ్ర చైతన్య వేదిక కోరింది. ఈ మేరకు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం జనవరిలో తుళ్లూరులో జరగనున్న 17వ జాతీయ మహాసభల కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అమరావతి నిర్మాణంలో తెలుగు సంస్కృతిని కాపాడాలని నేతలు కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఘంటసాల విగ్రహం ఏర్పాటు చేయాలి'


