కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలోని ప్రసిద్ధ క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గురువారం రాత్రి బీజేపీ నేతలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని 76 అంకె ఆకారంలో దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 76 ఏళ్లకు గుర్తుగా 76 దీపాలు


