SRCL: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై కోనరావుపేట పోలీస్ స్టేషన్‌లో రెడ్డి సంఘం ఫిర్యాదు చేసింది. రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా, సంఘం నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సై రామ్మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
తీన్మార్ మల్లన్న పీఎస్‌లో పిర్యాదు


