RR: ఆమనగల్ పట్టణంలోని నిర్మించిన నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతన కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలపై నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం


