హైదరాబాద్: 28°C
తెలంగాణ

విశ్వకర్మల జీవితాల్లో మార్పులు తెస్తాం: కవిత

HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే విశ్వకర్మల సంక్షేమానికి నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పుస్తెలు, మెట్టెలను స్వర్ణకారులే విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వడ్రంగులకు ఇన్సూరెన్స్, శిల్పులకు దేవాలయ కమిటీల్లో స్థానం కల్పిస్తామని తెలిపారు.