HYD: టీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఇంఛార్జిగా చింతల రాజలింగం నియామకం పట్ల ఎస్సీ ఉపకులాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు పార్టీ అధ్యక్షురాలు కవితను మర్యాదపూర్వకంగా కలిసి, ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: 'పార్టీ పటిష్టతకు కృషి చేస్తా'


