హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక మండపాలలో అన్నదానాలు

MDCL: వినాయక చవితి నవరాత్రులు పురస్కరించుకుని ఓల్డ్ బోయిన్‌పల్లి, హస్మత్‌పేట్ డివిజన్ల పరిధిలోని పలు వినాయక మండపాల్లో నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాల్లో ఓల్డ్ బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ పాల్గొన్నారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని స్వయంగా వడ్డించి, నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.