హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిట్టిల పేరుతో భారీ మోసం.. భర్త అరెస్ట్

MDCL: KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో చిట్టీల పేరుతో మోసం చేసిన కేసులో రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇప్పటివరకు 31 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే, రమణారెడ్డి భార్య సీత ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు, ఆమెపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.