హైదరాబాద్: 28°C
తెలంగాణ

షీ టీమ్స్, భరోసా బృందం అవగాహన కార్యక్రమం

MDK: మెదక్ MJP బాలికల పాఠశాలలో షీ టీమ్స్, భరోసా బృందం సంయుక్తంగా అవగాహన కార్యక్రమం చేపట్టాయి. సైబర్ నేరాలు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్‌పై మెలకువలు నేర్పడంతో పాటు T-SAFE యాప్, డయల్ 112 వినియోగంపై సూచనలిచ్చారు. విద్యార్థినులు ఏవైనా సమస్యలు ఎదురైతే వెనుకాడకుండా వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించి భద్రత పొందాలని స్పష్టం చేశారు.