హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రొ. జయశంకర్ నాకు తండ్రి లాంటి వారు: కవిత

HYD: ప్రొఫెసర్ జయశంకర్ తనకు తండ్రి లాంటి వారని టీఆర్ఎస్ అధినేత కవిత అన్నారు. నాంపల్లిలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ.. ఆయన ఫోటో లేని కరపత్రం మా పార్టీ నుంచి బయటికి రాదని, అంత గొప్ప స్థానం ఇచ్చి వారిని మా హృదయాల్లో దాచుకున్నామన్నారు. కొత్త రాజకీయ శక్తిగా వస్తున్న మీ ఆడబిడ్డను ఆశీర్వదించాలని కోరారు.