సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ఖాళీ సీట్ల భర్తీకి నాలుగో విడత వాక్ ఇన్ అడ్మిషన్లు చేపట్టారు. ఈ నెల 22 వరకు iti.telangana.gov.inలో కొత్త విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉదయం 11 గంటల్లోపు ఎంపిక చేసిన ఐటీఐలో హాజరుకావాలి. మధ్యాహ్నం 1 గంట నుంచి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని జిల్లా కన్వీనర్ జంజీరాల వెంకన్న తెలిపారు.
తెలంగాణ
ఐటీఐల్లో నాలుగో విడత అడ్మిషన్లు


