KNR: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా 50వ డివిజన్‌లో గురువారం రాత్రి ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమం ఘనంగా జరిగింది. బీజేపీ పార్లమెంట్ కన్వీనర్, కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు దీపం వెలిగించి మోదీ ఆయురారోగ్యాల కోసం ప్రార్థించారు. మోదీ నేతృత్వంలో దేశ ప్రతిష్ట పెరిగిందని, సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
కరీంనగర్‌లో ఘనంగా ఆశీర్వాద దీపం


