GNTR: చీకటి గోపి లాకప్ డెత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. పోలీసుల చర్యల వల్లే గోపి మృతి చెందినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ప్రజా సంఘాలతో కలిసి జిల్లా కలెక్టర్ సాయికాంత్‌వర్మకు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
లాకప్ డెత్‌పై చర్యలు తీసుకోవాలని వినతి


