VZM: ఎస్.కోట పరిధిలో వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని ఎస్సై నవీన్ పడాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం పందిళ్ల నిర్వాహకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అవగాహన కల్పించారు. నిబంధనలను ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని, కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నిర్వాహకులకు ఎస్.కోట ఎస్సై కౌన్సెలింగ్


