హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన SIలు

WGL: పోలీసు శాఖలో ఎస్సైలుగా ప్రమోషన్ పొందిన సదానందం, మోహన్రావు, రమేశ్, రవీందర్రెడ్డి, పాపయ్య వరంగల్ సీపీ శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ వారిని అభినందించి, విధి నిర్వహణలో నిబద్ధతతో పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రమోషన్‌తో బాధ్యత మరింత పెరిగిందని, సమర్థంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.