JGL: చదువుతో పాటు టెక్నాలజీ, నైపుణ్యాలు తప్పనిసరి అని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్‌పల్లి, కోరుట్ల డిగ్రీ కళాశాల విద్యార్థులు గురువారం హైదరాబాద్‌లోని టీ-హబ్, టీ-వర్క్స్‌ను సందర్శించారు. ఆధునిక పరికరాలు, స్టార్టప్ విధానాలను అడిగి తెలుసుకున్నారు. పోటీ ప్రపంచంలో సృజనాత్మకతే విజయానికి మార్గమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
'చదువుతోపాటు టెక్నాలజీ, నైపుణ్యాలు తప్పనిసరి'


