జగిత్యాల జిల్లా అంతర్గామ్(M) వడ్డెర కాలనీలో కన్నతండ్రే కుమారున్ని అతికిరాతకంగా నరికి చంపిన ఘటన చోటు చేసుకుంది. కుమారుడు మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతూ రోజూ వచ్చి తండ్రిని కొడుతుండేవాడని స్థానికులు తెలిపారు. ఎన్ని సార్లు చెప్పినా వినక పోవడంతోనే తండ్రి ఈ ఘాతానికి పాల్పడినట్లు సమాచారం. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు
తెలంగాణ
కొడుకును నరికి చంపిన తండ్రి!


