ADB: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. గురువారం పట్టణంలోని కలెక్టరేట్‌లో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉపాధ్యాయుల బిల్లులు, జీతభత్యాల ఇబ్బందులతో పాటు సాంకేతిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు.
తెలంగాణ
పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్


