NTR: విజయవాడలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 140 కోట్ల మంది భారతీయులకు ఆహార భద్రత కల్పించిన దార్శనిక నేత మోదీ అని అన్నారు. ఈ వారంలో రాష్ట్రవ్యాప్తంగా రాయితీ ఉల్లి అందిస్తామని తెలిపారు. త్వరలో పామాయిల్, కందిపప్పును కూడా రాయితీ ధరలకు అందిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో మోదీ బర్త్ డే సెలబ్రేషన్స్


