ATP: ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా కళ్యాణదుర్గం ప్రజావేదికలో కూటమి నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సూచనలతో నాయకులు 76 కిలోల కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని మరింత ఉన్నత స్థాయిలో నిలిపేందుకు ప్రధానికి దేవుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రధాని బర్త్ డే.. 76 కిలోల కేక్ కటింగ్


