హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యాంకు ఖాతాలతో సైబర్ మోసాలు

WGL: అంతర్రాష్ట్ర సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను వరంగల్ పోలీసులు ఛేదించి 22 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సీసీ శ్వేత వెల్లడించారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాలు, పాస్‌బుక్‌లు, ATM కార్డులు, SIM కార్డులను సమకూర్చి సైబర్ నేరాల నగదును మళ్లిస్తున్న నెట్‌వర్క్‌ను గుర్తించినట్లు తెలిపారు. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.