హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బిజెపి ఆధ్వర్యంలో ఆశీర్వాద దీపాలు

EG: ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉండ్రాజవరం మండల బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ఆశీర్వాద దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు కొప్పునీడి సత్యనారాయణ, కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ అక్కినేని గోపాలకృష్ణ పాల్గొన్నారు.