KMR: జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్)ల సంయుక్త ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 76వ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం మరియు ట్రాఫిక్ అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది.ఈ రక్తదాన శిబిరంలో 96 మంది రక్తదాతలు రక్తదానం చేయడం జరిగింది.
తెలంగాణ
96 యూనిట్ల రక్తం సేకరణ!


