SDPT: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల్లో దీప జ్యోతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. దేవక్కపల్లిలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేకంగా దీపం వెలిగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దేశం కోసం ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు.
తెలంగాణ
మోదీ జన్మదిన వేడుకలు


