నెల్లూరులో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమావేశానికి నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మాదిగలు హాజరయ్యారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు వారి దృష్టికి తీసుకెళ్లగా, పరిష్కారానికి కృషి చేస్తానని వేమిరెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'నెల్లూరులో మాదిగల ఆత్మీయ సమావేశం'


