అన్నమయ్య: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా పుల్లంపేట మండలంలో ఎన్‌డీఏ కూటమి ఆధ్వర్యంలో ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమం నిర్వహించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు. ప్రధానికి ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ ఇన్‌చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుల్లంపేటలో మోదీ జన్మదిన వేడుకలు


