MBNR: జిల్లాలో వినాయక నిమజ్జనం కోసం అధికారులు కృత్రిమ కుంటలను సిద్ధం చేశారు. కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచన మేరకు చిన్న, మధ్య తరహా విగ్రహాలను సమీపంలోని ఈ కృత్రిమ కుంటల్లోనే నిమజ్జనం చేయాలని కోరారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా కుంటలు ఏర్పాటు చేయగా, పెద్ద విగ్రహాలను నిమజ్జనం కోసం బీచుపల్లికి తరలించనున్నారు.
తెలంగాణ
కృత్రిమ కుంటల్లోనే నిమజ్జనం: కలెక్టర్


