హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి అనంతపురంలో 63 పోస్టులకు నోటిఫికేషన్

SS: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోలీస్, ఫైర్‌ శాఖల్లో 63 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో 41 సివిల్‌ కానిస్టేబుల్‌, 14 ఆర్మ్డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌, 8 ఫైర్‌మెన్‌ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్షతో పాటు శారీరక సామర్థ్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో దరఖాస్తు వివరాలను పరిశీలించాలని సూచించారు.