CTR: SIR-2026లో పెండింగ్ కేసులు, దరఖాస్తులు, విచారణలను SEP 21, 22 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో చిత్తూరు జిల్లా పురోగతిని సమీక్షించారు. జిల్లాలో ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఎస్‌ఐఆర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి'


