హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: 30 బంతుల్లోనే సెంచరీ

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్‌ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీతో చెలరేగాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత ప్లేయర్‌గా నిలిచాడు. ఈ సెంచరీతో అభిషేక్ టీ20ల్లో 3వ సెంచరీ నమోదు చేశాడు.