హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇళ్ల మంజూరు, ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు నిధులు: మంత్రి

MDK: జిల్లాలో రూ.484.10 కోట్లతో 9,682 ఇళ్లు మంజూరు కాగా, 6,483 మందికి రూ.177.08 కోట్లు అందజేశారు. విద్యారంగంలో భాగంగా రూ.20 కోట్లతో రెండు కార్పొరేట్ తరహా బడులు అందుబాటులోకి తెస్తున్నారు. రామాయంపేటలోని 20 ఎకరాల్లో రూ.200 కోట్లతో 2,500 మందికి ప్రాతినిధ్యం వహించేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.