హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమేశ్వర ఆలయంలో ఆస్కార్ విజేత పూజలు

SRCL: వేములవాడ భీమేశ్వరాలయంలో గురువారం ఆస్కార్ విజేత, గేయ రచయిత చంద్రబోస్ కుటుంబ సమేతంగా పూజలు చేశారు. కుమారుడి వివాహం అనంతరం భీమేశ్వర ఆలయంలో కోడె మొక్కు చెల్లించి అభిషేకం, కల్యాణ సేవల్లో పాల్గొన్నారు. రాజన్న తమ ఇలవేల్పు అని, చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నానని, త్వరలో రాజన్నపై ప్రత్యేక గీతం రాస్తానని తెలిపారు.