CTR: యువత ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకుని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు సూచించారు. వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన 'యువత భవిష్యత్తుకు భరోసా' సదస్సులో ఆయన మాట్లాడారు. స్పష్టమైన లక్ష్యంతో పట్టుదలగా శ్రమించాలని విద్యార్థులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'యువత నైపుణ్యాలు పెంచుకోవాలి'


