SKLM: గార మండలం బోరవానిపేట గ్రామ పంచాయతీ ప్రతిష్టాత్మక ISO సర్టిఫికేషన్‌ను సాధించింది. పంచాయతీలో పారదర్శక పాలన, నాణ్యమైన ప్రజా సేవలకు గుర్తింపుగా ఈ సర్టిఫికెట్ లభించినట్లు అధికారులు తెలిపారు. గురువారం తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో బోరవానిపేట పంచాయతీ ప్రతినిధులకు ఉన్నతాధికారులు సర్టిఫికెట్ అందజేశారు. ఈ ఘనతపై శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ హర్షం చేశారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామ పంచాయతీకి ISO గుర్తింపు


