హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోదీ జన్మదినం సందర్భంగా 'ఆశీర్వాద కా దియా'

BPT: ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో 'ఆశీర్వాద కా దియా' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఆయురారోగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో దేశానికి మరింత సేవలందించాలని అన్నారు.