SRCL: రాష్ట్రీయ వయోశ్రీ యోజన ద్వారా వృద్ధులకు సహాయ ఉపకరణాలు అందిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. గురువారం సమీకృత కార్యాలయంలో ఉపకరణాలను పరిశీలించి పంపిణీని ప్రారంభించారు. జిల్లాలో 3,521 మందికి రూ.2.90 కోట్లతో 16,631 పరికరాలు మంజూరయ్యాయని, వీల్ చైర్లు, హియరింగ్ మిషన్లు, వాకింగ్ స్టిక్ లు త్వరలో పంపిణీ చేస్తామన్నారు
తెలంగాణ
వృద్ధులకు సహాయ ఉపకరణాలు అందజేత


